Categories
Soyagam

కనుబొమ్మల వెంట్రుకలు పెరుగుతాయి.

కనుబొమ్మలు కొందరికి పల్చగా ఉంటాయి. అలా కాకుండా అస్తమానం ట్వీజింగ్, ప్లక్కింగ్ చేయడం వల్ల కుడా వెంట్రుకలు కుదుళ్ళు చచ్చిపోయి వెంట్రుకలు పెరక్కుండా  పోటాయి. దీని వల్ల కుడా వెంట్రుకలు తగ్గి పల్చగా కనిపిస్తాయి. అయితే ఈ పరిస్థిని సరిచుసుకోవచ్చు. కను బొమ్మల పైన ఆముదం రాసి ప్రతి రోజు రాత్రి వేళ లైట్ గా మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ వుంటే జుట్టు కుదుళ్ళకు పోషకాలు లభించి తిరిగి పెరగడం మొదలుపెడతాయి. ఐతే కొద్ది రోజులు ఓర్పుగా చేయాలి. వెంటవెంటనే రిజల్ట్స్ కనిపించవు. నెమ్మదిగా చేసే మసాజ్ తో కుదుళ్ళు ఓపెన్ అయి మళ్ళి పోయినా వెంట్రుకలు తిరిగి వచ్చేస్తాయి.

Leave a comment