Categories
బచ్చల కూర పప్పు బావుంటుంది. కంద బచ్చలి కాంబినేషన్ కుడా అదిరిపోతుంది అయితే ఈ బచ్చలి ఆస్ట్రియో ఆర్దరైటీస్ కు పెయిన్ కిల్లర్స్ కంటే ఎంతో బాగా పని చేసే గుణం వుందని పరిశోధకులు కనిపెట్టారు. ఈ బచ్చల ఆకులో సారాన్ని నానో పార్టికల్స్ రూపంలో సేకరించి ఔషదంగా తయ్యారు చేస్తున్నారు. ఇది వచ్చే సంవత్సరం మార్కెట్ లోకి వస్తుంది. సాధారనంగా ఈ రకమైన కీళ్ళ నొప్పికి ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ నివారణ. ఈ పెయిన్ కిల్లర్స్ లో కాలేయం చేసిపోతుంది. ఇప్పుడీ బచ్చలి టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ కి ప్రత్యామ్నాయం అంటున్నారు పరిశోధకులు.