Categories
మెడ పైన ఒక్కసారి నల్లగా మరకలా అయిపోతే దాన్ని పోగొట్టేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ యోగర్ట్ లు ఉపయోగపడతాయి. చర్మంపైన పీహెచ్ లెవెల్స్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం కాంతివంతంగా ఉంటుంది. రెండు స్పూన్ల యపిల్ సైడర్ వెనిగర్ లో కాసిన్ని నీళ్లు కలిపి మెడ భాగంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు యోగర్ట్ లో నిమ్మరసం కలిపి మెడపై రాసి పది నిమిషాల పాటు వదిలేసి వేడి నీళ్లుతో కడిగేస్తే చాలు మెడ భాగంలో నలుపు మాయం అవుతుంది ఈ రెండు చర్మానికి ఎలాంటి హాని చేయవు.