‘వాయిస్ ఇన్ అవర్ నేషన్’ పుస్తకం రాసి శృతి మించిన ధ్వని వల్ల వచ్చే అనారోగ్యాల గురించి చెప్పారుసవితారావు ఒక వాహనం మోగించే హారన్ శబ్దం, పెళ్లిళ్లు వేడుకల్లో పెద్ద శబ్దంతో పెట్టే పాటలు,పబ్లిక్ ఫోన్ ల్లో కూడా పెద్దగా గొంతెత్తి మాట్లాడటం ఇలాంటివి నివారించాలి. కనిపించే చెత్త లాగే ఈ కనిపించని శబ్ద కాలుష్యం. మానవుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అంటుంది సవితా రావు. ముంబై కి చెందిన ఈ సామాజిక కార్యకర్త నిశ్శబ్దం తరఫున పోరాడే వాళ్లు కావాలి అని ప్రచారం చేస్తోంది.ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాలి.

Leave a comment