హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవిత కథ సినిమా రాబోతోంది.అను మీనన్ దర్శకురాలు శకుంతలాదేవి కూతురి పాత్ర దంగల్ లో నటించిన సన్యా మల్హోత్రా పోషిస్తోంది.గణితం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది శకుంతలాదేవి ఈ సినిమాలు అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఓ మేధావి కథ ఇది లెక్కల రంధిలో పడి తాను సరిగ్గా పోషించటం లేదని కుమార్తె,నువు ఆర్డినరీ అమ్మగా ఎందుకు ఉండవు అని అడిగితే,నేను అమే జంశ గా ఉన్నప్పుడు ఆర్డినరీ గా ఎందుకు అంటుంది తల్లి. విద్యాబాలన్ శకుంతలా దేవి గా నటించిన ‘శకుంతలాదేవి’ ఈ సినిమా తప్పకుండా చూడండి.ఎవరికీ సాధ్యం కాని లెక్కల చిక్కులను సెకన్ల లో తేల్చి గిన్నిస్ బుక్ లో ఎక్కి భారత దేశ ప్రతిష్టను పెంచిన బాల బాలికలకు ఆదర్శం.

Leave a comment