భారత మహిళా షూటర్ మను భాకర్ కొత్త చరిత్ర లభించింది. ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణి గా ఈ హరియాణా అమ్మాయి అద్భుతాన్ని ఆవిష్కరించింది 100 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళ మిక్స్‌డ్ ఈవెంట్ లో కాంస్య సరభ్‌జ్యోత్‌ తో కలసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం గెలుచుకొంది.

Leave a comment