Categories
ఒక్క రాత్రి నిద్రపోకపోతే ఏం నష్టం అనుకుంటారు కానీ ఆ రాత్రి నిద్ర లేకపోతే ఆరు నెలల పాటు అధిక కొవ్వు పదార్ధాలు తీసుకున్నట్లు అంటున్నారు పరిశోధకులు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు స్థిరంగా ఉండాలన్న జీవ క్రీయాలు సవ్యంగా జరగాలన్న ఊబకాయం రాకుండా ఉండాలన్న శరీరానికి తగినంత నిద్ర కావాలంటున్నారు. నిద్రపట్టక ఆ రాత్రి ఏదైనా అహారం తీసుకున్న ఒత్తిడికి లోనైనా జీవక్రియ లోపం తలెత్తుతుంది. ఇప్పటికే జరిగిన రకరకాల పరిశోధనల్లో నిద్రలేమి అధికమైన కొవ్వు పదార్ధలు ఇన్సులిన్ పైనా ప్రభావం చూపిస్తాయని తేలింది.