Categories
ఆహారంలో పీచు పదార్దాలు ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . జీర్ణ వ్యవస్థ వీటివల్ల మెరుగ్గ పనిచేస్తుంది . బ్రౌన్ రైస్ ,ఓట్స్,బార్లీ,రాగుల్లో నీటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది . ఇది పోషకాలను శ్రీఘ్రo గా గ్రహించి శరీరానికి అందిస్తుంది . తాజాపండ్లు కూరగాయల్లో నాన్ పోల్యుబుల్ పీచు అధికంగా ఉంటుంది . ఇది త్వరగా కరగదు శరీరం లొంచి వ్యర్దాలను బయటికి పంపటంలో ఎంతో సహకరిస్తుంది . ఒక్కొళ్ళు బీన్స్ ,గోధుమలు ,డ్రై ఫ్రూట్స్ ,ఆపిల్ జామ అరటి ,ఆకుకూరలు ,ఓట్స్ ముల్లంగి,బ్రకోలి,క్యాబేజీ ,క్యారెట్ ,పాలకూర ,తృణధాన్యాలతో తయారు చేసిన బ్రెడ్ మొదలైన వాటిలో పీచు పుష్కలంగా ఉంటుంది .