![](https://vanithavani.com/wp-content/uploads/2021/01/Ponung-Doming.jpg)
భారత సైన్యంలో లెఫ్టెనెంట్ కల్నల్ హోదా పొందిన పోనంగ్ డోమింగ్ అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన పోనంగ్ డోమింగ్. ఈ రాష్ట్రం లో ఈ హోదా పొందిన తోలి మహిళ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పేమా ఖాండు పోనంగ్ చరిత్ర సృష్టించింది. ఇది మనందరం గర్వించదగ్గ క్షణాలు’ అంటూ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని వాల్‌చాంద్ కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్‌లో సివిల్ ఇంజ నీరింగ్‌ని పూర్తిచేశారు పోనంగ్ డోమింగ్. 2008లో భారత సైన్యంలోకి పోనంగ్ ప్రవేశించారు. 13 సంవత్సరాల పాటు వివిధ పదవుల్లోపని చేసి లెఫ్టెనెంట్ కల్నల్ హోదాను పొందారు.