అందం కోసం పెంచే పూల మొక్కల కంటే కొన్ని మిరపమొక్కలు చాలా బావుంటాయి. పూవులు విచ్చుకున్నట్లు కొమ్మకొమ్మకే మిరపపళ్ళ అందం గొప్పగా ఉంటుంది. పైగా వీటిని చక్కగా వంటల్లో వాడుకోవచ్చు కూడా. ముదురు ఉదా రంగులో లేదా నలుపు రంగు ఆకులలో ఉండే బ్లాక్ ఫెడరల్ కి ముందు నల్లని మిరపకాయాలు కాసి అవి పండే కొద్ది ఎర్రగా అవుతాయి. లేత పసుపురంగు కాయాలు కాసి క్రమంగా ఎరుపు ఇరిగేవి. చెట్టు నిండుగా మందార పువ్వులాగా మిరప పండ్లు ఉదారంగులో లేత పసుపు ,నారింజ,ఎరుపు,ముదురు ఎరుపు రంగులోకి మారేవి చైనీస్ ఫైవ్ కలర్ మధ్యలో ఎర్రని ఆకులతో క్రోటాన్ లాగా ఉండేది పొయిన్ స్టియా. ఇక పెయిరీ ఫైర్ అయితేమొక్కలా బుల్లి గుండ్రని కాయలు కాస్తాయి.వాట్ పాప్,విక్డ్ కాప్సికమ్ ,టుంజరిన్ డ్రీమ్ మెడుసా ఇంకా చాలానే రకాల మిరప మొక్కలున్నాయి.
Categories