బెంగాలీ మూలాలున్న సుమన గుహ బైడెన్ కు స్పెషల్ అసిస్టెంట్ గా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ గా నియమించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ కమల హ్యారిస్ లా బృందానికి దక్షిణాసియా వ్యవహారాలపై ఏర్పడిన కమిటీ సహా చైర్మన్ సుమన. అంతకు ముందు విదేశీ విభాగం లో అధికారికగా, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల కు సంబంధించిన ఆఫీసర్ ఆఫ్ ది స్పెషల్ రిప్రజెంటేటివ్ కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు ప్రస్తుతం ఈమె అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ లో దక్షిణాసియా వ్యవహారాల చూపిస్తారు.

Leave a comment