Categories
మండల ఆర్ట్ అన్నది మన భారతీయ ప్రాచీన కళ వలయాకారంలో ఉండే ఈ జామెంట్రీ డిజైన్ ఉపయోగించే భారతీయ రాజధానులు, రాష్ట్రాలు, వర్ణమాల పర్యావరణం రాశీ గుర్తుల సహా వంద రకాల పెయింట్స్ వేసినందుకు గాను 21 ఏళ్ల అతిరా శశి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ,కలాం బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయింది. కేరళలోని మున్నార్ లో ఉండే అతిరా శశి లాక్ డౌన్ సమయంలో ఈ కొత్త ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసి రికార్డులు సొంతం చేసుకుంది.