Categories
ఇప్పుడు మిర్రర్ సెల్ఫీలు ట్రెండ్. అద్దం ముందు నిలబడి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఈ సెల్ఫీలు బాగా రావాలంటే నిలువుటద్దం ని కొంచెం వెనక్కి వంచి ఛాతి భాగం నుంచి సెల్ఫీ తీస్తే బాగా వస్తుంది. మెడ సాగదీసి తల కాస్త పక్కకి వంచి గదవని కొంచెం ముందుకు తెచ్చే క్లిక్ మనిపించాలి. సరైన వెలుతురు లేకపోతే సెల్ఫీ సరిగ్గా రానట్లే అయితే ఆ లైటింగ్ అద్దం ఫోన్ తెరపైనా నేరుగా పడకూడదు. నిలువెత్తు సెల్ఫీల కోసం నిటారుగా కాకుండా ఎస్ ఆకారంలో నిల్చోవాలి కొన్ని జాగ్రత్తలతో మిర్రర్ సెల్ఫీలు బాగా వస్తాయి.