Categories
బుజం జారినట్లు వుంటే డ్రెస్ కు కొత్తదనం వచ్చింది అంటున్నారు. ఈ తరం అమ్మాయిలు సింగిల్ షాబ్డర్ సింగిల్ స్లీవ ఫ్యాషన్స్ ఒకప్పుడు హాలీవుడ్ కే పరిమితం. ఇక రెడ్ కార్పెట్ పైన నడిచే ఫ్యాషన్ ఐకాన్స్ కుడా ఈ సింగిల్ షోల్దర్ వైపు ముగ్గుతున్నారు. వెస్ట్రన్ ట్యాప్స్ లో సింగిల్ షోల్డర్ బావుంటుంది కుడా. ఇప్పుడు డిజైనర్లుసంప్రదాయ అనార్కలీ, కమీజ్ లకు కుడా సింగిల్ పోల్డర్ అందారు కలిపి వేసి తెస్తున్నారు. ఇవి రాంప్ వాక్స్ లోనే కాదు, కాలేజీ అమ్మాయిలకు కుడా చక్కగా ఉంటున్నాయి.