Categories
ఆరోగ్య సమస్యలను ఇప్పటి వరకు రక్త పరీక్షలు చేసి నిర్దారిస్తారు ,కానీ ఇప్పుడు వేరబుల్ సెన్స ర్లు వచ్చాయి. చేతికి పెట్టుకొనే ఫిట్ చిట్స్ ద్వారా తిండిని పాల్స్ రేటిని తెలుసుకొంటున్నాయి ఈ సెన్స్ ర్లు. చమట ద్వారా ఆరోగ్య స్తితి గ్రహిస్తాయి. రోల్ టు రోల్ అనే ప్రాసెసింగ్ విధానం తో తయారైన ఈ సెన్స్ ర్లు లతో కూడిన ప్లాస్టిక్ ప్యాచ్ లు చెమట పొసే నుదురు, వీపు భుజం మొదలైన శరీర భాగాలపైనా అతికిస్తే అవి శరీరం పైన చమట శాతాన్ని లెక్క కట్టి అందులోని పొటాషియం ,సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు,గ్లూకోజ్,సుక్రో