హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బి.ఎస్.ఎఫ్ ఇన్‌స్పెక్టర్ సుమన్ కుమారి మన దేశపు తొలి మహిళ స్నైపర్ అర్హత పొందారు. హైజాక్, కిడ్నాప్, టెర్రరిస్ట్ అటాక్స్ తో స్నైపర్ రంగంలోకి దిగుతారు. శత్రువు కు వీలైనంత దగ్గరకు వెళ్లి కాల్చి చంపగలిగే శక్తి స్నైపర్ కే ఉంటుంది. 2021లో ఇన్‌స్పెక్టర్ గా చేరిన సుమన్ కుమారి స్నైపర్ గా శిక్షణ పొంది అర్హత సాధించింది.ఆమె ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ కూడా అంటే స్నైపర్ శిక్షకురాలుగా  కూడా ఉన్నారు.

Leave a comment