నా భర్త 25 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి నన్నుగర్వపడేలా చేశారు. అయితే అయన ఆ విరాళం ప్రకటించే ముందర కాస్త ఆలోచించుకోమని అన్నాను. మొత్తం ఇచ్చేస్తే మనకు అవసరం రాదా అన్నాను. అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హిరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్. ఒక ఇల్లాలిగా నా కుటుంబం గురించి ఆలోచించాను. కానీ నా భర్త ఏమన్నారంటే, అప్పుడు నా కెరీర్ ప్రారంభంలో నా దగ్గర ఏమీ లేదు. ఇప్పడిలాటి స్థాయిలో ఉన్నామంటే కారణం ఎవరు? ఏమి లేని వారి కోసం ఇలాటి ఆపద సమయంలో నేను ఇవ్వకుండా ఉండలేను. అని సమాధానం ఇచ్చారు అన్నది ట్వింకిల్. ప్రపంచం మొత్తం ట్వింకిల్ కుటుంబం వైపు ఒక్కసారి చూసింది నిజమైన హీరో అక్షయ్ అంటుంది.