Categories

గంటసేపు వ్యాయమాలు ఎక్కుడ చేస్తాం బాబూ ,ఉదయాన్నే మాకు అంత తీరికనా అనే అభిప్రాయంలో చాలా మంది అసలు చిన్న పాటి వాకింగ్ కూడా చేయరు.ఒక్క పదినిమిషాలు ఉపయోగించుకోగలిగిన చాలని అర్ధం చేసుకొరు. రోజులో పదేసి నిమిషాల పాటు ,రెండు మూడు సార్లు వ్యయమాం చేస్తే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.అలాగే వ్యాయమానం మానేస్తే లావెక్కిపోరు. ఆహారంలో మార్పులు చేసుకోకపోవటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. వ్యాయమం అసలు మానేసి అవసరానికి మించిన కేలరీలు శరీరానికి దొరికితే బరువు పెరుగుతారు. సన్నగా ఉన్న లావుగా ఉన్న ఆరోగ్యం కోసం దినచర్యలో భాగంగా కాసేపు వ్యాయమాం చేయాలి.