జట్టు ఆరోగ్యంగా లేకుండా బలహీనపడిపోయి తెగిపోతూ ఉంటే అది బయోటిన్ లోపం కావచ్చు ప్రోటీన్ లు విడగొట్టి అమైనో ఆమ్లాలు గ్లూకోజ్ గా మార్చటంలో దీనిది ప్రధాన పాత్ర .పీనట్ బలర్ ,చేపలు ,పుట్టగోడుగులు ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో బయోటిక్ స్థాయి సరిగా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ కూడా చాలా ముఖ్యం .ఇది సౌందర్యాన్ని ఇచ్చే విటమిన్ బాధం గింజల్లో ఈ పోషకం ఎక్కువగా ఉంటుంది. దీన్నీ తలకు పట్టించుకోవచ్చు కూడా కొబ్బరి నూనెలో రెండు విటమిన్ ఇ కాప్యూల్స్ కలిపి మాడుకు రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే జుట్టుకు రక్తం ,ప్రాణవాయువు సరఫరా పెరుగుతోంది. ఖనిజాలు విటమిన్స్ తో పాటు జుట్టు పెరిగేందుకు మాంసకృత్తులు అవసరమే.

Leave a comment