సంస్కృత పండితురాలు వేదాంత బోధికురాలు బ్రెజిల్ అమ్మాయి గ్లోరియా ఆరేరియా కు పద్మశ్రీ గౌరవం దక్కింది 1974 లో ముంబైలోని ఆర్ష సాందీపని సాధనాలయంలో స్వామి దయానంద్ దగ్గర ఆధ్యాత్మిక దీక్ష తీసుకొన్నారు. ఉత్తర కాశీ,రుషికేశ్ వెళ్ళారు 1978 లో బ్రెజిల్ వెళ్ళి పోయారామె.రియో లో విద్య మందిరం బోధనాలయం స్థాపించి దేశ ప్రజలకు వేదాలు ఉపనిషత్తులు పరిచయం చేయటం మొదలుపెట్టారు. ఆ విశ్రాంతంగా వేద విజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్న గ్లోరియా సంస్కృతం  నేర్చుకొని,వేదాల్ని చదువుకొని వాటిని పోర్చ్గీస్ భాషలోకి అనువాదం చేసి భోదిస్తున్నారు. నేర్చుకొనే వయసులో ఆమె ఇండియాలోనే గడిపారు.

Leave a comment