ఎక్కువ తెలివితేటలుండాలి జీవితంలో వృద్దిలోకి రావాలంటే అనుకుంటాం కదా. కాని ఎక్కువ వుంటే అనారోగ్యం బారిన పడతారు అంటున్నారు అద్యయనకారులు. తెలివి ఎక్కువ ఉండే మేథావులు ప్రతిది ఎక్కువ ఆలోచిస్తారు. ఒకటికి రెండు పరిష్కారాలు వాళ్ళకి దొరుకుతాయి. దేన్ని తేలికగా తీసుకోరు. చివరకు ఆరోగ్యం విషయంలో కూడా అలాగే శ్రద్ద కూడా పెట్టరట. వాళ్ళకి అన్ని తెలుసుననే ఊహ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న అంశం పరిక్షించి ఎనాలిసిస్ చేసుకుని ఆచరణలో పెట్టాలని చూసి అనారోగ్యం కొని తెచ్చుకుంటారు. వీళ్ళలో స్ట్రెస్ చాలా ఎక్కువ ఆందోళన ఎక్కువే.
తక్కువ తెలివి ఉన్న వాళ్ళు భయంతో తమ గురించి పట్టించుకుని
ఆరోగ్యంగా సుఖంగా ఉంటారట. కరక్టే అనిపిస్తుంది కదూ.

Leave a comment