Categories
ఈ రోజుల్లో విమాన ప్రయాణం పెద్ద ఖరీదెం కాదు సెలవు దొరికితే రెండు మూడు గంటల్లో ఇంటికి పరుగెత్తుకు వస్తున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు విమాన ప్రయాణంల్లో అసౌకర్యం లేకుండా ఉండాలి అంటే ఎక్కు ముందు తినే ఆహారం పై దృష్టి పెట్టమంటున్నారు. తక్కువ సోడియం ఉన్న పదర్థాలు తినాలి. వేపుళ్ళు, ప్రోఫెన్ట్ ఫుడ్ వద్దు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండాలనుకొంటే లీన్ ప్రోటాన్ పదార్దాలు ఎంచుకోవాలి ఉప్పు లేని బాదం పప్పులు,గుమ్మడి గింజలు, వాల్ నట్స్ ఎంచుకోవాలి విమానం ఎక్కేముందు స్వీట్ ట్రీట్ ఇచ్చుకోవాలి అనిపిస్తే ఫ్రూట్ యోగర్స్ తిరుగులేనిది. అలాగే హెర్బల్ టి తాగిన మంచిదే విమానం లో కూడా అతిగా ఏదీ తినద్దు. సుఖపరమైన ప్రయాణం కోసం ఆహార నియమాలు పాటించాలి.