సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాల,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటోంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేశాయి . పంటలు కూడా బాగా పండాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలకు గాని తగలాలి . చల్లని గాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణం లోని తేమ వేడెక్కితే వాటి పనితీరు తగ్గిపోతుంది . అదే ఈ ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేస్తే ఎంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది . ఇది ఆచరణలోకి వస్తే విద్యుఛ్చాక్తి సమస్య తీరిపోతుందంటున్నారు శాస్త్రజ్ఞులు .

Leave a comment