గాలిలో వస్తున్న బంతి వేగాన్ని నేలపై అది కదిలే శబ్దాన్ని అంచనా వేస్తూ సులభంగా ఫుట్ బాల్ ఆడేయగలదు 26 సంవత్సరాల నిర్మా మనుభాయ్‌ ఠాకర్దా. పుట్టుకతోనే అంధురాలు మనుభాయ్‌. గుజరాత్ సబర్‌కాంత జిల్లా లోని రెహదా గ్రామ లో పేద కుటుంబంలో పుట్టిన మనుభాయ్‌ నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ అన్న సేవా సంస్థ సహకారంతో చదువుకుంది. కాలేజీ రోజుల్లో ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్ చేసింది. ది ఇంటర్ నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్ షిప్ లో ఐదు మ్యాచ్లు ఆడింది మనుభాయ్‌ అంతర్జాతీయ పోటీల కోసం ఇంగ్లాండ్ జపాన్ కూడా వెళ్ళింది మనుభాయ్‌.

Leave a comment