మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్ మాంసకృత్పతులు పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ళు అలసిపోకుండా కళ్ల పైన కీరా బంగాళా దుంప ముక్కలు ఉంచుకోవాలి. బొప్పాయి కీరా గుజ్జు సమపాళ్లలో టీయూస్కుని అందులో కాస్త సెనగ పిండి కలిపి ముఖం మెడకు పూతలా వేసుకుంటే చర్మం తేమగా తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనె వేడిచేసి తలకు మస్సాజ్ చేస్తూవుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. శరీరంలో జరిగే ప్రతి చర్య చర్మం పైన జుట్టు పైన ప్రభావం చూపెడుతుందని వత్తిడి టెన్షన్ లు తగ్గించుకునేందుకు కాసేపు ధ్యానం చేయటం అలవర్చుకోవాలంటున్నారు.
Categories
WhatsApp

జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్,  మాంసకృత్పతులు, పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు చేస్తాయి. కళ్ళు అలసిపోకుండా కళ్ల పైన కీరా బంగాళా దుంప ముక్కలు ఉంచుకోవాలి. బొప్పాయి కీరా గుజ్జు సమపాళ్లలో టీయూస్కుని అందులో కాస్త సెనగ పిండి కలిపి ముఖం మెడకు పూతలా వేసుకుంటే చర్మం తేమగా తాజాగా ఉంటుంది. కొబ్బరి నూనె వేడిచేసి తలకు మస్సాజ్ చేస్తూవుంటే జుట్టు రాలిపోవడం ఆగిపోతుంది. శరీరంలో జరిగే ప్రతి చర్య చర్మం పైన జుట్టు పైన ప్రభావం చూపెడుతుందని వత్తిడి టెన్షన్ లు తగ్గించుకునేందుకు కాసేపు ధ్యానం చేయటం అలవర్చుకోవాలంటున్నారు.

 

Leave a comment