యాంగ్జయిటీ ఎదుర్కొనేందుకు నేను నా సొంత ఆసక్తి కొద్దీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. పాన్ ఇండియా సినిమా సాలార్ లో నా పాత్రకు మార్షల్ ఆర్ట్స్ తో సంబంధం ఉంది. కానీ ఈ సినిమా కోసం నేనేం నేర్చుకోలేదు అంటుంది శృతిహాసన్. సినిమా ఆసక్తి కొద్దీ సొంతంగా ఆల్బమ్స్, కోసం పాడటం, యుద్ధవిద్యలు ఇవన్నీ కేవలం నాకోసం, నా సంతోషం కోసం. నిజానికి నా జీవితం మొదలైంది 30 ఏళ్ళు వచ్చాక అప్పటివరకూ నా బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు ముఖ్యంగా వాడటం ఉండేది. ఇంకా తర్వాత నేను చాలా మారేను సినిమాలు నా రెండో ఆసక్తి పెళ్ళి వయస్సు దాటి పోయింది కనుక ఇక కుటుంబం పిల్లలు అన్న మాటకు కూడా పెద్దగా నా దగ్గర టైమ్ సరిపోదు అంటుంది శృతిహాసన్.

Leave a comment