Categories
స్కిన్ కేర్ కోసం ఎన్నో ఉత్పత్తులు వాడుతున్నా ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే స్కిన్ ఫాస్టింగ్ చేయండి, దీనితో చర్మం డిటాక్సింగ్ అవుతుంది అంటున్నారు నిపుణులు. బాగా ముఖం కడిగాక కొద్ది గంటలపాటు ఉత్పత్తి రాయకుండా అలా వదిలేయాలి. దీనితో స్కిన్ తనను తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. ఈ విధానంలో చర్మం ఊపిరి పీల్చుకున్నట్లే కాక సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. మనం వాడే ఉత్పత్తులు మంచివి కావో తెలుస్తుంది. స్కిన్ ఫాస్టింగ్ తర్వాత చర్మం ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటే అప్పుడిక ఆ ఉత్పత్తులు కొనసాగించిన మానేసిన పర్లేదు అనుకోవచ్చు.