Categories
WhatsApp

నకిలీ కుంకుమలున్నాయి జాగ్రత్త.

ఇప్పుడైతే కుంకుమ స్థానంలో బిందీలు, తిలకం వచ్చాయి కానీ పూజలు, పునస్కారాలు, పెళ్ళిళ్ళల్లో పసుపు కుంకుమలదే అగ్రస్థానం మెహందీ కొనులతో చేతులు కాళ్ళు పందిస్తున్నారు కానీ ఒకప్పుడు పసుపు కాస్త సున్నంలో కలిపితే వచ్చే పారాణి పెల్లికుతురి అలంకారం కుంకుమ అనేది ఎరుపు రంగులోని పసుపు మాత్రమే. పసుపు కొమ్ముల్ని దంచి పొడి చేసి అందులో నిమ్మరసం, సున్నపు నీరు లేదా కర్పూరం వివిధ పళ్ళాలో చేర్చి కావాల్సినంత కుంకుమ వర్ణం వచ్చేలా చేస్తారు. ఉత్తరాదిన కొన్ని చోట్ల అచ్చం కాశ్మీర్ లో పాండే కుంకుమ పువ్వుతోనే కుంకుమ తయ్యారు చేస్తారు. కానీ ఇదెంతో ఖరీదు. పైగా కొంచెం నారింజ రంగులో వుంటుంది. లిప్ స్టిక్ మొక్కగా పిలిచే అభియోటె అనే మొక్క గింజల నుంచి తీసిన రంగుని కుంకుమ తయ్యారీలో వాడుతారు. ఇప్పుడు విషపూరితమైన లెడ్ టెట్రాక్షైడ్ జింగ్లతో కుంకుమ తయారు చేస్తున్నారు. ఏ పూజల గురించో కుంకుమ కొనేటప్పుడు లేబుల్ పైన అందులో కలిపిన పదార్ధాల వివరాలు చూసి తీసుకోవాలి. ఒకవేళ అలా ఏమీ లేకపోతె అనుమానించాలి. నకిలీ కుంకుమ వల్ల నష్టమే. కుంకుమలు కొన్ని బ్రాండెడ్ కంపనీలు తయ్యారు చ్చేస్తున్నారు. లాక్మీ, జ్యూయేల్ సిందూర్ లో ఎరుపు మెరూన్ వున్నాయి. లవ్ డ్రాప్, రోజా బ్లష్ అనే రేంజ్ రంగుల్ని సహజ మూలికలతో తెచ్చింది. లోటస్ హెర్బల్ డివైన్ ద్యుసింధుర్ కంపనీ జూవీస్ హెర్బల్, షెహనాజ్ హుస్సేన్ హెర్బల్ సింధుర్ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి.

Leave a comment