Categories
ఇప్పుడు పెరటి తోటల పెంపకం ఒక ఉద్యమం లాగా ప్రచారం అవుతుంది. కాస్త కాళీగావున్నాసరే ఏ అకుకూరో పండించాలనుకోంటున్నారు. ఇంట్లో వృధాగా పడివున్న డబ్బులు పగిలిపోయిన బిస్కెట్లు, ప్లాస్టిక్ టబ్ లు వంటి వాటిని, కుండీలుగా మార్చొచ్చు. పోషకాలు, కోకో పిట్ కలిసిన మట్టి మిశ్రమాన్ని నింపుకోవాలి. వీటిలో వేళు లోతుగా వెళ్ళని మొక్కలు ఎంచుకోవచ్చు ఎండలో గాలి తగిలే చోట బల్కనీల్లో ఇవన్నీ పట్టుకోవచ్చు. చక్కని పూల మొక్కలు పెంచుకోవచ్చు. వదిపదేసిన గాజు సీసాల్లో చిన్నపాటి హెర్బ్స్ పెంచుకోవచ్చు. వాడి పడేసిన గాజు సీసాల్లో మట్టి నింపి ఒక మనీ ప్లాంట్ పట్టేసి గ్రల్ కు తగిలించినా హాయిగా ఆ సన్నటి తాగ ఇనుప తీగలకు చుట్టుకుంటూ ఎనలేని అందం ఇస్తుంది.