యు.ఎస్ మిలిటరీ అకాడమీ లో ఫస్ట్ అబ్జర్వెంట్ ఫిమేల్ సిఖ్ గ్రాడ్యుయేట్’ గా గుర్తింపు పొందింది. అన్మోల్ నారంగ్. మోకాళ్ళ వరకు ఉండే తన జుట్టును మూడున్నర అంగుళాల చుట్టుకొలత మించని కొప్పు లాగా ముడి వేసుకుని క్యాడెట్ లో శిక్షణ పూర్తి చేసుకుంది మెడపైన కొప్పు చేతిలో ఖడ్గం తో న్యూయార్క్ వెస్ట్ పాయింట్ లోని యు.ఎస్ మిలటరీ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెర్మనీ లో హాజరయ్యింది అన్మోల్ అమెరికన్ ఆర్మీలో సిక్కు ఆచార సాంప్రదాయంలో కనబడిన తొలి మహిళ కూడా ఈమె.అమెరికా సైన్యంలో ‘సెకండ్ లెఫ్ట్‌నెంట్’ హోదాలో ఉంది. ఇప్పుడు తీసుకున్న డిగ్రీతో ‘బేసిక్ ఆఫీసర్ లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసుకొని జపాన్ లోని ఓకినావాలో ఉన్న అమెరికన్ బేస్‌లో హై ర్యాంక్ ఆఫీసర్ కూడా అవనున్నది.అన్మోల్ తన మత సంప్రదాయాన్ని అమెరికన్ అకాడమీ లో కూడా నిలబెట్టుకున్న అన్మోల్ ని చూసి సిక్కు గుర్తించవచ్చు.