Categories
వెండి తెర చరిత్ర లోనే బాహుబలి చిరస్దాయిగా నిలిచిపోయే సినిమా. ఆ సినిమా పోస్టర్ లో నీళ్ళ లోంచి వచ్చిన ఒక చెయి ఒక పసి పాపను పట్టుకున్నట్లు కనిపిస్తుంది. మహేంద్ర బాహుబలి చినప్పటి రూపం అది. పుట్టిన 18 వ రోజునే సినిమాలో నటించింది. ఈ బుజ్జి పాప అక్షిత . ఈ పాపా తండ్రి వాల్సలం కేరళ లొకేషన్ లో బాహుబలికి ప్రొడక్షన్ ఎక్సిక్యుటివ్ గా పని చేసారు. అప్పుడే పాప పుట్టింది. అలా షూటింగ్ లో పాల్గొంది. తనకు తెలియని వయస్సులోనే పెద్ద స్టార్ అయిపోయిండి అక్షిత. ఇప్పుడు ఆ పాపకు నాలుగేళ్ళు దాటాయి. సినిమాలో అనుష్క, రమ్యక్రిషణ చేతుల్లో కనిపిస్తుందీ పాపాయి.