నల్ల మిరియాలు కేవలం మసాలా కోసమే కాకుండా అవి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. అవి కేలరీలు కరిగించి కొవ్వును రానీవ్వకుండా చేస్తాయి ఇవి రుచికి ఘాటుగా ఉంటాయి. పర్లేదు తినగలం అవీ రోజు రెండు మిరియాలు నేరుగా నోట్లో నమిలినా మంచిదే .శ రీరంలోని మెటబాలిజం క్రమబద్దం అవుతుంది. వెజిటెబుల్ సలాడ్స్ ,సూప్ ల పైన చల్లితే అద్భుతమైన రుచి ఇస్తాయి. ఒక్క చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను ఒక గ్లాస్ నీటిలో వేసి ఉదయం లేవగానే తాగితే బరువు తగ్గటం ఖాయం. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలు పెంచి శరీరంలో కొత్త ఫ్యాట్ సెల్స్ ని నిరోధిస్తాయి. నల్ల మిరియాలు డైట్ లో చేర్చుకోవటం అన్ని విధాల ఆరోగ్యం.

Leave a comment