ఎంతో తేలికైనా సబ్బులైనా కొద్దిపాటి రసాయనాలు అయినా కలిసే ఉంటాయి. మొహం కొద్దిపాటి మెరుపు కోసం సబ్బు రాసుకొని శరీరం తాజాగా శుభ్రంగా ఉండేందుకు జిడ్డు పట్టకుండా ఉండేందుకు చర్మం ఆరోగ్యం కోసం పెసర పిండితో ఇంట్లోనే మంచి బాత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. గంధం ,తులసి , బావంచాల పొడి ,అశ్వగంధ , గులాబీ రేకుల పొడి ,తుంగ ముష్టి , కస్తూరి పసుపు , వేప ఇవన్నీ పొడి రూపంలో షాపులో దొరుకుతాయి. ఇవన్ని ఒక్కోటి వంద గ్రాముల వంతున తీసుకొని ,సరిగ్గా అంటే క్వాంటిటీతో పెసరపిండి కలిపి రెండు పూటల మొహం,శరీరంపై రుద్దుకొంటే శరీరానికి మొహనికి మెరుపు,నునుపూ వస్తాయి.

Leave a comment