నేనేం చేస్తానో ,చేశానో నాకే తెలుసు కనుక, నాలో తప్పొప్పులు ముందు నాకే తెలుస్తాయి. ఇంకొన్నాళ్లు నన్ను వేలెత్తి చూపే అవసరం రాకుండా నన్ను నేను ఎప్పుడు సరిదిద్దుకొంటాను అంటోంది రాశి ఖన్నా. ప్రస్తుతం ఆమె శ్రీనివాస కళ్యాణంలో వటిస్తుంది. నటిగా నేను ఫర్ ఫెక్ట్ రూపం తీసుకోగలిగానూ అంటే అందులో విమర్శల పాత్ర చాలా ఉంది. నాలోనే పెద్ద విమర్శకురాలు ఉంది. నా సినిమా చూస్తున్నాప్పుడు నాకే నాలో ఎన్నో లోపాలు కనిపిస్తాయి. అప్పడు నా పైన నేను కోపం తెచ్చుకొంటే ఏ ముంటుంది. నాపై వచ్చే విమర్శలను నేను పాజిటివ్ గానే తీసుకొంటాను. నా కెప్పుడు విమర్శ తప్పనిపించదు అంటోంది రాశిఖన్నా.

Leave a comment