డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఇచ్చే అవకాశాలు తనకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నాయంటోంది రాధిక ఆప్టే . షార్ట్ ఫిల్మ్‌ విషయంలో సెన్సార్ షిప్ ఇతర సమస్యలు ఉండవు. అందువల్లనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మంచి కంటెంట్లతో ముందుకు వస్తున్నాయి. ఎందరికో ఉఫాధి కలిగిస్తున్నాయి. వెబ్ సీరిస్ నాకు చాలా ఇష్టం అసలీ ఫార్మాటే సినిమాలకు పూర్తిగా విభిన్నంగా ఉంటోంది అంటుంది రాధిక ఆప్టే. ఆమె నిజంగా ప్రోఫెషనల్ యాక్టర్ .వెబ్ సీరిస్ విసయంలో ఆమె ముందోంటుంది. ఫస్ట్ అహాల్య బెస్ట్ హిట్ . లవ్ స్టోరీస్ ఆమె నటించినవి .ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. గౌల్ అయితే రాధికా ఆప్టే క్రైమ్ హార్రర్ సీరిస్ నెట్ ఫిక్స్ ద్వారా ఈ సీరిస్ అన్నీ చూడవచ్చు.

Leave a comment