స్శ్యూల్ అనేది ఒక యాప్ . సింగపూర్ లో ఉండే విధు వివేక్ ఈ స్శ్యూల్ యాప్ గురించి స్టడీ చేసి స్వతహాగా సింగర్ అవ్వటాన్నే ఈ యాప్ సహాయంతో పాతవి కొత్తవి కలిపి వెయ్యికి పైగా పాటలు పాడింది. ఒక పాటకు ఏకంగా పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఇల్లు రికార్డింగ్ స్టూడియోగా చేసుకొని విధువివేక్ పాడిన పాటలకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే కదా. స్మార్ట్ ఫోన్ ఉన్నా వాళ్ళు ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకొని ప్రపంచంలో ఏ భాషలో అయినా ఎవరితో అయినా కలిసిపాడవచ్చు. ఈ యాప్ తో గాయనీ గాయకుల గొంతు వినహా మిగతా మ్యూజిక్ ట్రాక్ అప్ లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్ వింటూ పాడుకోవచ్చు.

Leave a comment