బెంగళూరుకు చెందిన ఆర్తి రస్తోగి  80% వినికిడి లేని డయాబెటిక్. ఆమె ఫ్యామిలీ హిస్టరీ లోనే డయాబెటిక్ ఉంది. వినికిడి తగ్గిపోవటం తోనే చేస్తున్న హెచ్ ఆర్ విభాగపు ఉద్యోగం వదిలేసింది. ఐస్ క్రీమ్ తో ప్రయోగాలు చేసింది.షుగర్ ఫ్రీ గ్లూటెన్ ఫ్రీ కిటో ఫ్రెండ్లి కుకీలు చాక్లెట్ లు బ్రౌన్ కేక్ పైన ప్రయోగాలు చేసి ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్ ఆమోదంతో ఆర్టిన్సీ (Artinci) పేరుతో స్టార్టప్ ప్రారంభించింది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచీలు నిర్వహిస్తోంది. ఆన్ లైన్ లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది .

Leave a comment