ఎన్నో ఆకుకూరల్లో ఉండే ఇనుము కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఒక్క మునగాకు లో దొరుకుతుంది క్యారెట్ ల కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఎ ఇందులో ఉంటుంది పాలలో కంటే ములగాకు లో ఉండే  కాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లల ఆహారంలో మునగాకు చేరిస్తే ఎముకల బలం పెరుగుతుంది. గొంతుకు సంబంధించిన నొప్పి దగ్గు శ్వాసకోశ ఇబ్బందులు ఒక కప్పు వేడి వేడి మునగాకు సూప్ తో పోతాయి. శరీరంలోని వ్యర్ధాలను తేలికగా బయటకు పంపబడుతుంది. చర్మం జుట్టు సమస్యలకు మునగాకు ఒక చక్కని పరిష్కారం. నుదిటి పైన ఉండే మచ్చలు ముడతలు పోగట్టుగలుగుతుంది. అరటి పండు నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

Leave a comment