ఆస్కార్ అవార్డుల సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి . తారలుఅందమైన  ఖరీదైన దుస్తులతో రెడ్ కార్పెట్ పైన నడిచారు . ముఖ్యంగా నటి గాయని జెనెల్లి మోనా ధరించిన ప్రత్యేకమైన గౌను అందరినీ ఆకట్టుకొంది . 1,68,000 స్వరో స్కి క్రిస్టల్స్ కుట్టిన ఈ గౌన్ జిగేల్ మని మెరిసిపోతూ చూపరులను కట్టి పడేసింది . ఈ గౌన్ పూర్తిగా చేతి ఎంబ్రాయిడరీతో తయారయింది . 600 గంటల కాలం ఎంతోమంది డిజైనర్లు శ్రమపడి ఈ గౌను తయారు చేశారు .

Leave a comment