ఈ వేసవిలో చెరుకు రసంతో ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోండి అని చెప్తున్నారు ఎక్సపర్ట్స్. చెరుకు రసంలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మాన్నిఎప్పుడు యవ్వనవంతంగా ఉంచుతుంది. రెండు స్పూన్ల చెరుకు రసంలో ఒక స్పూన్ పసుపు కలిపి ఆ మిశ్రమంతో ముఖానికి నెమ్మదిగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాగే చెరుకు రసం వారంలో మూడు సార్లు మధ్యాహ్నం వేళల్లో తాగితే అది సహజమైన డిటాక్స్ లాగా పనిచేస్తుంది మృదువుగా చేస్తుంది కూడా.

Leave a comment