పుస్తకాలు చదువుతూ, వర్క్ చేసుకుంటూ అర్దరాత్రి వరకు మెలుకువగా ఉండటం చాలామందికి అలవాటే కాని బరువు తగ్గాలని ప్రయత్నం చేసే వాళ్ళు మరి ఎక్కువసేపు మేలుకోవద్దంటున్నారు. నిద్రకు సంభందించిన సాధరణ సాధరణ రోటిన్ బాడీ క్లాక్‌ దెబ్బతింటుందని ఫలితంగా శరీరం బరువు పెరుగుతుందని చెబుతున్నారు. ఆలస్యంగా పడుకున్న భోజనం ఎగ్గోట్టిన తిండి విషయంలో అసాధరణ సమయాలు పాటించినా జీవ క్రియ నియత్రించే హార్మోన్లు జీన్స్ ని అవి ప్రభావితం చేస్తాయి. అప్పుడు శరీరంలో ఫ్యాట్ బర్మింగ్ మోడ్ కంటే ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ పనిచేస్తుంది.

Leave a comment