కూచిపూడి నృత్య కళాకారిణిగా లలితా సింధూరి ఫూల్ బ్రైట్ ఫెలోషిప్ కి ఎంపికైంది అమెరికా ఆతిధ్యం తీసుకొని వచ్చారు. ఈ ఫెలోషిప్ చాలా ప్రతిష్టాత్మాకమైనది. విద్య పరిశోధనలో విజ్ఞాన మార్పిడి కోసం అమెరికన్ ప్రభుత్వం దీన్నీ ఏర్పాటు చేసింది. విద్య వైద్యశాస్త్ర సాంకేతిక రంగాల్లో 100 దేశాల నుంచి చాలా కొద్ది మందిని ఆహ్వానిస్తారు. అక్కడి విద్యసంస్థలు విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తారు. ఒక సంవత్సరం పాటు కొనసాగే పరిశోధనకు అయ్యో ఖర్చు అక్కడి ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అమెరికన్ స్కాలర్ షిప్ తో లలితా సింధూరికి అమెరికన్ మోడ్రన్ డాన్స్, రష్యన్ బాలే స్పానిష్ ఫ్లెమింకో మొదలైన వివిధ నృత్యరూపాలపై పరిశోధన చేశారు.

Leave a comment