గ్రేటర్ హైద్రాబాద్ లో మహిళల రక్షణ కోసం కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా షీ టీమ్స్ పనిచేస్తున్నాయి తెలంగాణా రాష్ట్ర  వ్యాప్తంగా 33 జిల్లాల్లో మొత్తం 300 షీ టీమ్స్ ఉన్నాయి. వీటిలో 1500 మంది మహిళా పోలీస్ లు పని చేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం 2019 లో  విమెన్ సేఫ్టీ వింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎన్ ఆర్.ఐ భర్తల అరాచకాలను చెక్ పెడ్తూ,ఎన్ .ఐ.ఆర్ సెల్ కూడా ఏర్పాటు చేశారు గ్రేటర్ హైద్రాబాద్ లో ఉన్న,ముడు కమిషన్ రేట్లు,అండ్ హైద్రాబాద్,సైబరాబాద్,రాచకొండ పరిధిలో గత నాలుగేళ్ళలో మహిళలకు సంబంధించిన నేరాలపై 19,270 కేసులు నమోదయ్యాయి.ఇక్కడికి ఎవరేనా ఫిర్యాదు చేయలి అనుకొంటే వాట్సాప్ నెంబర్లు:

హైద్రాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ :9490616555
సైబరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్:9490617444
రాజకొండ షీ టీమ్స్ వాట్సాప్ : 9490617111

Leave a comment