కత్రీనా కైఫ్ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న టైగర్ జిందా హైలో మంచి ఫైటింగ్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎన్నో వున్నాయట. ఇప్పటికే ఆమె తుపాకీ పట్టుకుని పోరాడుతున్న పోస్టర్ విడుదలై విపరీతంగా అభిమానులను ఆకర్షితుంది. తనం కొత్త యాక్షన్ మూవీ గురించి మాట్లాడుతూ, ఇక పై హీరోయిన్స్ ఇలాంటి యాక్షన్ చిత్రాలే చేయాలి. అందుకు తారలు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి పాత్రలు చేయాలన్నా నా కోరిక నాకు గ్లామర్ పాత్రల్లో దొరకలేదు అంటుంది కత్రీనా కైఫ్. ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తే యుట్యూబ్లో ప్రపంచం లో ఎక్కువ మంది చుసినట్లుగా నమోదైంది.

Leave a comment