Categories
సొంత ఫిట్నెస్ పరికరాలు సైకిల్ , థ్రెడ్ మిల్ క్రాస్ ట్రయినర్ ఉంటే వ్యాయామం త్వరగా అలవాటై పోతుంది అంటున్నారు నిపుణులు. ఇవి ఖరీదైనవని వదిలేయొద్దని ప్రోత్సాహం ఇస్తుందని చెప్పుతున్నారు. వ్యాయామం ఒక్క అలవాటు గా మలుచుకునేందుకు ఇవి ఉపయోగ పడతారు. ఆధునిక జీవన శైలిని తట్టుకోవాలంటే శరీరానికి చురుకుదనం కావాలి. తొలిగా ఏ ఎక్సర్ సైజ్ చేయాలన్నా బోలెడన్ని ఛాయిస్ లు ఉన్నాయి. డాంసింగ్ , వాకింగ్ , గార్డెనింగ్ , యోగా మెషిన్ల పై వర్క్ వుట్స్ సైకిలింగ్ ఏదైనా సరే ఫిట్నెస్ లక్షణాలు స్వల్పకాలికంగా ఉండలి. ప్రతి ఫలితం మనకు ప్రోత్సాహం ఇస్తుంది. సాకులు వెతక్కుండా , రాజీ పడకుండా వ్యాయామం , ఏ సమయం వీలుగా ఉందొ , ఆ సమయంలో చేసేయాలి. ఎవరైనా తోడుగా ఉంటే మరింత ఉత్సాహం గా ఉంటుంది.