సమంత అందానికి కారణం యాపిల్ సైడర్ వెనిగర్ ఆమె స్వయంగా చెప్పింది. అందరిలో మీరే ప్రత్యేకం గా మెరిసిపోవాలా? మొహం మిలమిలా మెరవాలంటే ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ని పరగడుపున ప్రతి ఉదయం తీసుకుంటే చాలని చెప్పేసింది ఈ అందాల బొమ్మ . సినిమాలు చూస్తున్న వాళ్ళ కి సమంత రోజు రోజుకి ఎంత అందంగా ఉంటుందో రాజుగారి గది సినిమాలో ఆమె పెయింటింగ్ చుస్తే చాలు. నేను దెయ్యాన్ని అని నోరుతెరిచి చెప్పుతున్న ప్రేక్షకులు అయినా పర్లేదు చిక్కగా ఉండవు అస్సలు నాకు భయం వేయలేదు అనేసాం. అలా అభిమానించారనే ఆమె బ్యూటీ రహస్యం వెల్లడి చేస్తూ గూగుల్ లో వెతకండి బోలెడన్ని రెసిపీలు దొరుకుతాయి. నేను అవే సెర్చ్ చేస్తా అంటుంది సమంత. అమ్మాయిలు ఈ పాటి వేట మొదలు పెట్టే ఉంటారు.

Leave a comment