Categories
చాలా మంది కొన్ని పదార్థాలు ముట్టుకోరు . ఉదాహరణకు ఐస్ క్రీమ్ ,పెరుగు వంటివి గొత్తుకు అపకారం చెస్తాయనీ, జలుబు చేస్తుందని అపోహపడతారు. కానీ నిజానీకి ఐస్ క్రీమ్ ,పెరుగు సురక్షితమైనవే. గొంతుకు సంబంధించిన ఇన్ ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. వాతావరణ ప్రభావం కొంత వరకు ఉండవచ్చు. కానీ ఐస్ క్రీమ్ వల్ల కాదు . పెరుగులో ప్రో బయోటెక్స్ ఎక్కువ . మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. ఇన్ ఫెక్షన్లుతో పోరాడే శక్తినిస్తుంది. అందుచేత ఈ రెంటినీ గొంతు ఇన్ ఫెక్షన్ భయంతో వదిలేయవలసిన అవసరం లేదు.