బ్లాక్ చాక్ లెట్స్ లో మేలు చేసే ప్లేవనాయిడ్స్ అధికం కనుక వారంలో ఐదు రోజుల పాటు వీటిని తీసుకొంటూ వ్యాయామం చేస్తే చాక్ లెట్స్ తినని వారి కంటే బరువు తక్కువగా ఉన్నారని అధ్యాయనాలు చెపుతున్నాయి. చాక్ లెట్స్ తింటే బరువు పెరగుతారని భయపడే వారికి ఇది శుభవార్తే. మితంగా తింటే మేలు కూడా. ఎన్ని కాలరీల శక్తి శరీరంలోకి అదనంగా చేరుతోంది అన్న భయం కన్నా ఆశక్తి నిచ్చే పదార్థాలు ఎటువంటివి అవి ఏ కాంబినేషన్ లో తీసుకోంటున్నారు అన్నా విషయం కీలకం అంటున్నాయి అధ్యయనాలు. చాక్ లెట్స్ ఇష్టపడే వాళ్లు మరీ ఆలోచించకుండా మితంగా తినటం మంచిది.

Leave a comment