పూల కుండీ గాల్లో తెలుతుంటే ఎలా ఉంటుంది.క్రోటన్లు, బోన్సాయ్ ఇంకా పూల రకాల మొక్కలు గాల్లో తేలేల చేసారు డిజైనర్లు .ఈ వెంటిలేటింగ్ ప్లాంట్స్ ఉంచిన కుండీ అడుగుబాగం నో కిందనో చక్కని అందమైన దిమ్మలోనో ఒకే ధ్రువనికి చెందిన విద్యుత్ అయస్కాంతాలు ఉంటాయి . కరెంట్ కనెక్ట్ చేసి ఈ అయస్కాంతాలు ఉత్తేజితం అయి, సజాతి దృవాలు వికర్శించుకుటయి అనే సైన్స్ సూత్రం ఆధారంగా దిమ్మపై ఉన్న పూల కుండీ గాల్లో తేలుతూ ఉంటుంది. ఒక కుండీ గాలిలో గుండ్రంగా తిరుగుతూ ఉండేలా ఇంకో టెక్నాలజీ ఉపయోగించారు డిజైనర్లు .ఇమేజ్ లు చూసి బాగుంటే ఆర్డర్ చేయవచ్చు .

Leave a comment