అరగంట కోసారి అయినా కుర్చీలోంచి లేచి కాసేపు అలా నడవండి,అలాగే కూర్చొని ఉండకండి అని డాక్టర్లు ఎంత చెప్పిన సీట్లోంచి లెవరు చాలామంది. ఇలా కూర్చున్న ఫలితం ఆరోగ్యం పైన తీవ్రంగా ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎక్కువ సేపు కూర్చునే వాళ్లలో 82 శాతం మంది కాన్సర్ బారిన పడ్డట్టు పరిశోధనలు చెపుతున్నాయి. నలభై ఐదేళ్లు దాటిన 30 వేల మందిని ఎంపిక చేసి ఐదేళ్ల పాటు చేసిన వారిలో అందునా సైక్లింగ్ చేసిన వారిలో కాన్సర్ రిస్క్ 31 శాతం నడిచే వారిలో 8 శాతం తగ్గినట్లు గుర్తించారు. ప్రతి గంటకీ ఐదు నిముషాలు నడక,మెట్లు ఎక్కటం చేస్తే మంచిదన్నారు పరిశోధకులు.

Leave a comment